స్వేచ్చ కావాలి..
పిల్లలకి స్కూల్ నుండి స్వేచ్చ కావాలి ..
విద్యార్థులకి చదువు నుండి
పేదవాడికి దరిద్రం నుండి..
మనిషికి సంఘం నుండి
ప్రేమికుడికి...కులాలు..మతాలూ..అంతస్తుల నుండి
వివాహితులకి వివాహం నుండి
ఎకాకికి ఒంటరి తనం నుండి..
బానిసకు యజమాని నుండి కావాలి..
ఉద్యోగికి అధికారి నుండి..
ధనికుడికి tax నుండి...
సెలెబ్రిటీస్ కి అభిమానులు, మీడియా నుండి
జీవితం చాలు అనుకున్నా వాడికి జీవితం నుండి
ప్రస్తుతానికి నీ నుంచి నాకు (పరమేశ్వర్) స్వేచ్ఛ కావాలి...
ఏమిటి పరమేశ్వరు గారూ.. ఇది.. control C and control V kottinattu unnare.. :)
ReplyDelete